మొబైల్ సెక్యురిటీ టిప్ (చిట్కా)

స్మార్ట్ ఫోన్ల ఈ సతతమూ- పెరుగుతున్న శక్యతలు ప్రతి తరానికి ఒక ఆవశ్యకరమైనదిగా తయారౌతోంది మరియు హానికరమైన దాడులకి ఆకర్షణీయమైన లక్ష్యాలుగా అవుతున్నాయి. సాంప్రదాయకమైన డెస్క్ టాప్ కంప్యూటర్ల కన్నా, మొబైల్ ఫోన్లు అనేక ఫంక్షన్లను అందజేస్తున్నాయి, కాకపోతే, అవే సెక్యురిటీ ఛాలెంజెస్ ని ఎదుర్కుంటాయి. నిజానికి, వాటి మొబిలిటీ వీటిని ఒక ఫిక్సెడ్ లొకేషన్లో ఉన్నసిస్టంకి భిన్నంగా మరిన్ని రిస్క్ లకు బహిరంగ పరుస్తాయి. ఈ మొబైల్ ఫోన్లు సాధారణంగా వర్మ్స్, ట్రోజన్ హార్సెస్ లేదా ఇతర వైరస్ ఫ్యామిలీలతో దాడి చెయ్యబడతాయి. ఇవి మీ గోప్యతను, సెక్యురిటీని బలహీనపరిచి, డివైస్ పై పూర్తి నియంత్రణను పొందుతాయి.

మీ మొబైల్ ఫోనుని సెక్యూర్ చేసేందుకు కీలకమైన కొన్ని అంచెలు ఇక్కడ ఇవ్వబడుతున్నాయి:

మీ మొబైల్ ఫోన్లు వాడకముందు:

  • అంచె 1: మీ మొబైల్ ఫోనుని సెటప్ చేసే ముందు, మాన్యుఫాక్చరర్ యొక్క మాన్యువల్ ని జాగ్రత్తగా చదివి, అనుసరించండి.
  • అంచె 2: ఒకవేళ మీ మొబైల్ని ట్రాక్ చేసుకోవాలంటే, ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ నంబర్ని రికార్డ్ చెయ్యండి.
  • గమనిక: ఈ అంశం ఫోను బ్యాటరీ క్రింద ప్రింట్ చెయ్యబడి ఉంటుంది లేదా మీరు ఫోనుపైన *#06# ని కీ చేసి దీనిని ఆక్సెస్ చెయ్యవచ్చు.

మీరు మిమ్మల్ని సంరక్షించుకోగల మొబైల్ సెక్యురిటీ థ్రెట్స్ (బెదిరింపులు)

  • డివైస్ మరియు డేటా సెక్యురిటీ థ్రెట్స్
    మీ మొబైల్ ఫోనుకి మరియు ఇతర పోగొట్టుకున్న/ దొంగిలించబడిన మొబైల్ ఫోన్లకి అనధీకృతమైన/ కావాలని చేసిన భౌతిక ఆక్సెస్ లకు బెదిరింపుల గురించి.
  • కనెక్టివిటీ సెక్యురిటీ థ్రెట్స్
    బ్లూ టూత్, వై ఫై, USB మొదలైనవాటి ద్వారా అజ్ఙాతమైన సిస్టంలు మరియు నెట్ వర్క్స్ కి మొబైల్ ఫోన్ల కనెక్టివిటీకి బెదిరింపుల గురించి.
  • ఆప్ మరియు OS సెక్యురిటీ థ్రెట్స్
    మొబైల్ అప్లికేషన్స్ మరియు ఆపరేటింగ్ సిస్టంస్ లోని దుర్బలత్వాల ద్వారా మొబైల్ ఫోన్లలో తలెత్తే బెదిరింపులు

మొబైల్ ఫోన్లకు విరుద్ధంగా జరిగే దాడి వలన కలిగే పరిణామాలు ఏమిటి?

  • మొబైల్ ఫోన్ ద్వారా స్టోర్ చెయ్యబడిన/ ట్రాన్స్ మిట్ చెయ్యబడిన యూజర్ యొక్క కాన్ఫిడెన్షియల్ డేటాకి బహిరంగ పరచబడడం
  • మాలిషియస్ సాఫ్ట్ వేర్ల ద్వారా ప్రీమియం మరియు అధికంగా ధర కట్టబడిన SMS మరియు కాల్ సర్వీసుల అజ్ఞాతమైన వాడుక వలన కలిగిన డబ్బు నష్టం
  • గోప్యతపై దాడి- దీనిలో చేరిఉన్నవి: ప్రైవేట్ మెసేజ్ లు మరియు కాల్స్ ని అనధీకృతంగా చూడడం మరియు లొకేషన్ ట్రాకింగ్
  • మీ స్మార్ట్ ఫోనుపైన ఎంటువంటి నియంత్రణ లేకపోవడం- ఇది టార్గెటెడ్ మాలిషియస్ దాడులకి దారితీస్తుంది.

మొబైల్ డేటా సెక్యురిటీ రిస్క్ లను తగ్గించడం

మొబైల్ డేటా సెక్యురిటీ రిస్క్ లను తగ్గించడం

మొబైల్ డివైస్ కి చెయ్యదగినవి మరియు చెయ్యకూడనివి

చెయ్యదగినవి

IMEI నంబర్ని రికార్డు చెయ్యండి

  • ఒకవేళ మీరు ఫోను కనక పోగొట్టుకుని ఉంటే, వినూత్నమైన 15 అంకెల IMEI నంబరు మీరు ఒక ఫిర్యాదుని రిజిస్టర్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇది మీరు ఒక సర్వీస్ ప్రొవైడర్ ద్వారా మీ మొబైల్ని మీరు ట్రాక్ చేసేందుకు తోడ్పడుతుంది.

 

డివైస్ లాకింగ్ ని ఎనేబుల్ చెయ్యండి

  • ఒకవేళ మీరు ఫోను కనక పోగొట్టుకుని ఉంటే, వినూత్నమైన 15 అంకెల IMEI నంబరు మీరు ఒక ఫిర్యాదుని రిజిస్టర్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇది మీరు ఒక సర్వీస్ ప్రొవైడర్ ద్వారా మీ మొబైల్ని మీరు ట్రాక్ చేసేందుకు తోడ్పడుతుంది.

 

సిమ్ కార్డ్ ని లాక్ చేసేందుకు ‘పిన్’ కోడ్ ని వాడండి

  • మీ ఫోన్ కనక దొంగిలించబడితే, మీ SIM కార్డుకి (సబ్ స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్)కి ఉన్న ఒక PIN కోడ్ (పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్) దోపిడీదారులు మీ ఫోనుని వాడడం నుండి అడ్డుకుంటుంది. మీరు SIM సెక్యురిటీని టర్న్ ఆన్ చేసిన తర్వాత, ఫోన్ స్టార్ట్ చేసిన ప్రతిసారీ అది SIM PIN అడుగుతుంది.
  • మెమరీ కార్డులో స్టోర్ చెయ్యబడిన డేటాని సెక్యూర్ చేసేందుకై, దృఢమైన పాస్ వర్డ్ ని వాడండి.

పోగొట్టుకున్న లేదా దొంగతనం చెయ్యబడిన డివైస్ గురించి రిపోర్ట్ చెయ్యండి

  • మీకేదైనా పొగొట్టుకున్న/ దొంగతనం చెయ్యబడిన డివైస్ లు దొరికితే, వెంటనే దగ్గరలోఉన్న పోలీస్ స్టేషనుకి మరియు తత్సంబంధిత ప్రొవైడర్ కి రిపోర్ట్ చెయ్యండి.

 

మొబైల్ ట్రాకింగ్ ఫీచర్ని వాడండి

  • ఇది మీ ఫోను కనక పోయినా/ దొంగిలించబడినా, దానిని ట్రాక్ చెయ్యడంలో తోడ్పడుతుంది. ఒక కొత్త SIM కార్డు ఇన్సర్ట్ చేసిన ప్రతిసారీ, ఈ ఫీచర్, ఆటోమేటిగ్గా ఒక మెసేజ్ ని, మీకు నచ్చిన, రెండు ముందే ఎంచుకున్న ఫోను నంబర్లకు ఎనేబుల్ చేస్తుంది.

చెయ్యకూడనివి

  • మీ మొబైల్ ఫోను ఎన్నడు కానీ అనటెండెడ్ (గమనింపబడకుండా) ఉండదని నిర్ధారించుకోండి.
  • వాడకుండా ఉన్నప్పుడు, కెమెరా, ఆడియో/వీడియో ప్లేయర్లని మరియు బ్లూటూత్ , వైఫైల వంటి అప్లికేషన్లను టర్న్ ఆఫ్ చెయ్యండి. ఎందుకంటే, ఇవి సెక్యురిటీ సమస్యలను కల్పించవచ్చు మరియు మీ బ్యాటరీని డ్రెయిన్ చెయ్యవచ్చు.
చెయ్యకూడనివి
  • మీ మొబైల్ ఫోను ఎన్నడు కానీ అనటెండెడ్ (గమనింపబడకుండా) ఉండదని నిర్ధారించుకోండి.
  • వాడకుండా ఉన్నప్పుడు, కెమెరా, ఆడియో/వీడియో ప్లేయర్లని మరియు బ్లూటూత్ , వైఫైల వంటి అప్లికేషన్లను టర్న్ ఆఫ్ చెయ్యండి. ఎందుకంటే, ఇవి సెక్యురిటీ సమస్యలను కల్పించవచ్చు మరియు మీ బ్యాటరీని డ్రెయిన్ చెయ్యవచ్చు.

డేటా సెక్యురిటీకి చెయ్యదగినవి మరియు చెయ్యకూడనివి

చెయ్యదగినవి

అవసరమైన డేటాని క్రమబద్ధంగా బ్యాక్ అప్ చేసుకుంటున్నారని నిర్ధారించుకోండి

  • మీరు మీ ఫోనుని ఎలా సెటప్ చెయ్యాలంటే, మీరు సింక్ చేసినప్పుడల్లా అది మీ డేటాని బ్యాకప్ చేయాలి. మీరు వెండర్ యొక్క డాక్యుమెంట్ బ్యాకప్ ప్రొసీజర్ని వాడుతూ, మీ డేటాని ఒక వేరే మెమరీ కార్డుపై కాపీ చెయ్యవచ్చు.

‘ఫ్యాక్టరీ’ సెట్టింగులకు రీసెట్ చెయ్యండి

  • ఒక ఫోను శాశ్వతంగా ఒక కొత్త యూజర్ కి ఇవ్వబడినప్పుడు, అందులోని వ్యక్తిగత డేటా పూర్తిగా వైప్ ఔట్ చెయ్యబడిందని నిర్ధారించుకోండి. డివైస్ ని ‘ఫ్యాక్టరీ సెటింగ్స్’కి రీసెట్ చెయ్యడం ద్వారా దీనిని చెయ్యవచ్చు.

డేటా సెక్యురిటీ రిస్క్ లను తగ్గించుకోవడం

మొబైల్ డివైస్ కి చెయ్యదగినవి మరియు చెయ్యకూడనివి

చెయ్యదగినవి

  • ఈ ఫీచర్ని హిడన్ మోడ్ లో వాడండి. ఇందువల్ల ఇది ఇతర మాలీషియస్ యూజర్స్/ డివైస్ లకు విజిబిలిటీని డిసేబుల్ చేస్తుంది.
  • మీ మొబైల్ ఫోను యొక్క్ ఐడెంటిటీని బాహ్యపరచడం చెయ్యకుండా ఉండేందుకు, మీ డివైస్ పేరు మార్చండి.
  • గమనిక: డిఫాల్ట్ వలన, మీ బ్లూ టూత్ పేరు, మీ మొబైల్ మోడల్ నంబరు అవుతుంది.

  • మరింత దృఢమైన సెక్యురిటీ కోసం, మీ బ్లూ టూత్ ని ఇతర డివైస్ లతో పేర్ చేస్తున్నప్పుడు, దానికి ఒక పాస్ వర్డ్ ఆడ్ చెయ్యండి,
  • అక్కర్లేనప్పుడు, మీ ఫోను బ్లూటూత్ ని డిసేబుల్ చెయ్యండి.
  • టెంపరరీ టైమ్ లిమిట్ ఫీచర్ని వాడండి, తద్వారా, మీ బ్లూటూత్ ఆటోమేటిగ్గా డీ ఆక్టివేట్ అవుతుంది, ఇందువల్ల మీ డివైస్ ప్రొటెక్ట్ అయి ఉంటుంది.
చెయ్యకూడనివి
  • మీ బ్లూటూత్ డివైస్ కి అజ్ఙాత డివైసల్ ను కనెక్ట్ చెయ్యకండి.
  • మీ బ్లూటూత్ ని చాలా కాలం ఆన్ గాఉంచకండి.
  • మీ బ్లూటూత్ సెట్టింగ్స్ లోని ‘‘ఆల్వేస్ డిస్కవరబుల్’’ మోడ్ ని స్విచ్ ఆఫ్ చెయ్యండి.



గమనిక: మీ డిఫాల్ట్ ’’ ఆల్వేస్ ఆన్, ఆల్వేస్ డిస్కవరబుల్’ సెట్టింగ్స్ అటాకర్స్ ని ఆకర్షిస్తాయి.

వై- ఫై:

వై- ఫై అంటే ‘వైర్ లెస్ ఫిడెలిటీ’. ఇది వైర్ లెస్ నెట్ వర్కింగ్ టెక్నాలజీని రెఫర్ చేస్తుంది. ఇది ఒక వైర్ లెస్ సిగ్నల్ పైన డివైసెస్ (సాధనాలు) ఒకదానితో ఒకటి కనెక్ట్/ కమ్యునికేట్ చేయడానికి తోడ్పడుతుంది. అనేక డివైసెస్ మరియు వై- ఫై అంటే ‘వైర్ లెస్ ఫిడెలిటీ’. ఇది వైర్ లెస్ నెట్ వర్కింగ్ టెక్నాలజీని రెఫర్ చేస్తుంది. ఇది ఒక వైర్ లెస్ సిగ్నల్ పైన డివైసెస్ (సాధనాలు) ఒకదానితో ఒకటి కనెక్ట్/ కమ్యునికేట్ చేయడానికి తోడ్పడుతుంది. అనేక డివైసెస్ మరియు సిస్టంలలో వై- ఫై శక్యత ఉంటుంది, ఇందువల్ల ఇవి ఇతర వైర్ లెస్ నెట్ వర్కలతో కనెక్ట్ అయేందుకు తోడ్పడతాయి. ఈ డివైసెస్ వై- ఫై ని వాడుతూ ఇంటర్నెట్ కి కనెక్ట చెయ్యవచ్చు.

చెయ్యదగినవి
  • నమ్మదగిన నెట్ వర్క్స్ కి మాత్రమే కనెక్ట్ చెయ్యండి.
  • అవసరమైనప్పుడే వై- ఫైని కనెక్ట్ చెయ్యండి లేదా అవసరమైనప్పుడు దానిని స్విచ్ ఆఫ్ చెయ్యండి.
  • పబ్లిక్ నెట్ వర్క్స్ సెక్యూర్ కాకపోవచ్చు కాబట్టి, పైవేట్ నెట్ వర్క్స్ కి మాత్రమే కనెక్ట్ చెయ్యండి.
చెయ్యకూడనివి
  • మొబైల్ ని USB గా, అజ్ఞాతమైన/ అవిశ్వసనీయమైన నెట్ వర్క్స్ కి కనెక్ట్ చెయ్యడం చెయ్యకండి.

మొబైల్ ని USB గా

ఒక కంప్యూటర్ కి మీ మొబైల్ ఒక USB కేబుల్ తో కనెక్ట్ చెయ్యబడినప్పుడు, మీ అది ఒక USB మెమరీ డివైస్ గా వాడబడవచ్చు. మెమరీ మరియు మీ మొబైల్ ఫోను యొక్క మెమరీ స్టిక్ లను USB డివైస్ లుగా ఆక్సెస్ చెయ్యవచ్చు.

చెయ్యదగినవి
  • మీ ఫోనుని ఒక పర్సనల్ కంప్యూటర్ కి కనెక్ట్ చేసినప్పుడు, అప్ డేట్ చెయ్యబడిన ఆంటీవైరస్ ని వాడి, మీ ఫోను యొక్క ఎక్స్ టర్నల్ మెమరీ మరియు మెమరీ కార్డులను స్కాన్ చెయ్యండి
  • మీ ఫోను యొక్క ఎక్స్ టర్నల్ మెమరీ కార్డుని క్రమబద్ధంగా బ్యాకప్ చెయ్యండి, ఇందువల్ల సిస్టం క్రాష్ లోను లేదా మాల్ వేర్ పెనెట్రేషన్ సమయంలోనూ డేటా లాస్ జరగదు.
  • మీ డేటాని మీ కంప్యూటర్ నుంచి మీ ఫోనుకి ట్రాన్స్ ఫర్ చేసేముందు, ఒక లేటెస్ట్ అప్ డేటెడ్ ఆంటీవైరస్ తో స్కాన్ చెయ్యండి.
చెయ్యకూడనివి
  • మీమొబైల్ ఫోనులో యూజర్ నేమ్/ పాస్ వర్డ్స్ వంటి కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని స్టోర్ చెయ్యకండి.
  • వైరస్ చేత అఫెక్ట్ అయిన డేటాని ఇతర మొబైల్ ఫోన్లకు ఫార్వర్డ్ చెయ్యకండి.

మొబైల్ అప్లికేషన్ మరియు ఆపరేటింగ్ సిస్టమ్ రిస్క్ లను తగ్గించడం

అప్లికేషన్ మరియు మొబైల్ ఆపరేటింగ్ సిస్టం

  • తరచూ మీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంని అప్ డేట్ చేస్తూ ఉండండి.
  • మీ ఆపరేటింగ్ సిస్టం యొక్క తాజా వర్షన్ కి అప్ గ్రేడ్ చెయ్యండి.
  • విశ్వసనీయమైన సోర్సెస్ నుండి మాత్రమే అప్లికేషన్లను ఇన్ స్టాల్ చెయ్యండి.
  • మీ సెక్యురిటీ సాఫ్ట్ వేర్ ని ఒక పేరుపొందిన ప్రొవైడర్ నుండి ఇన్ స్టాల్ చెయ్యాలని మరియు వాటిని క్రమబద్ధంగా అప్ డేట్ చెయ్యాలని నిర్ధారించుకోండి.
  • ఒక తృతీయ పక్షం నుండి ఆప్ ని డౌన్ లోడ్ చేసేముందు దానిని క్షుణ్ణంగా రెవ్యూ చెయ్యండి (సమీక్షించండి). దాని ఫీచర్స్ మరియు అవసరాలను తనిఖీ చెయ్యండి.

లొకేషన్ ట్రాకింగ్ సర్వీస్, రిజిస్టర్డ్ సెల్ ఫోన్లు ఎక్కడున్నాయని పరీక్షించేందుకు, మానిటర్ చేసేందుకు, అధికారులకు తోడ్పడుతుంది. ఇది చట్టబద్ధమైన మరియు హానికరమైన ఉద్దేశాలకూ వాడవచ్చు.